Varadhapuram Suri Complaints SP : ఎమ్మెల్యే కేతిరెడ్డి పై కేసు పెట్టాల్సిందే | ABP Desam
2022-06-30 1
ఒకరోజు ముందే దాడి చేస్తామని చెప్పి మరీ విచక్షణారహితంగా బీజేపీ కార్యకర్తలను కొట్టడం చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా పాలే గాళ్ళ రాజ్యం లో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి అన్నారు.